Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌ కార్పొరేటర్ ముందస్తు అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 1:21 PM నిజామాబాద్General
నిజామాబాద్‌ కార్పొరేటర్ ముందస్తు అరెస్ట్ - Udayam
బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి వెళ్లకుండా 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ, డివిజన్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం వారిని నగరంలోని మూడో టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని లక్ష్మీనారాయణ ఆరోపించారు.

Comments

G
Loading comments...