Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్పొరేషన్ పదవుల భర్తీపై ఉత్కంఠ

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 05, 2026 7:02 PM ఆదిలాబాద్General
కార్పొరేషన్ పదవుల భర్తీపై ఉత్కంఠ - Udayam
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల భర్తీపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం త్వరలోనే నియామకాలు చేపట్టనున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారిక ప్రకటన వెలువడలేదు. పార్టీకి సేవలందించిన పలువురు కాంగ్రెస్ నేతలు ఈ పదవులను ఆశిస్తున్నారు. అధిష్ఠానం నిర్ణయం కోసం నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...