Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్కార్ బడుల పక్కనే కార్పొరేట్ స్కూల్స్

Follow Udayam on Google
Harika Jun 20, 2026 12:39 PM హైదరాబాద్General
సర్కార్ బడుల పక్కనే కార్పొరేట్ స్కూల్స్ - Udayam
ప్రభుత్వ పాఠశాలల పక్కనే కార్పొరేట్ స్కూళ్లకు అనుమతులిస్తూ నిబంధనలకు ప్రభుత్వం పాతర వేస్తోంది. ఒక పాఠశాలకు కిలోమీటర్ దూరంలో మరొకటి ఉండకూడదనే నిబంధనను పక్కన పెట్టి, సర్కార్ బడుల గోడల ఆనుకొనే ప్రైవేట్ స్కూళ్లు వెలుస్తుండటం ఆందోళనకరం. ప్రైవేట్ వ్యాపారాలకు పట్టం కడుతూ ప్రభుత్వ బడులను నిర్లక్ష్యం చేయడం వల్ల పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...