Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాష్ట్రంలో కరోనా పంజా.. 32కి చేరిన కేసులు

Follow Udayam on Google
శివ కుమార్ Jul 23, 2026 1:43 PM అమరావతిGeneral
రాష్ట్రంలో కరోనా పంజా.. 32కి చేరిన కేసులు - Udayam
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. విశాఖ, రాజమండ్రిలలో కొత్తగా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 32కి చేరింది. కడప జిల్లా నుంచి పంపిన శాంపిల్స్‌ను పరిశీలించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV), అది ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా ధ్రువీకరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...