వార్తలకు తిరిగి వెళ్లండి
రాజమండ్రిలో కరోనా కలకలం

రాష్ట్రంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఒక 21 ఏళ్ల యువకుడికి ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
ప్రస్తుతం ఆ యువకుడిని జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని ప్రత్యేక ఐసోలేషన్ కోవిడ్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
Comments
Loading comments...