Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోరమాండల్ క్యూ1 ఫలితాలు

Follow Udayam on Google
కోరమాండల్ క్యూ1 ఫలితాలు - Udayam
వ్యవసాయ రంగానికి చెందిన కోరమాండల్ ఇంటర్నేషనల్, జూన్ త్రైమాసికంలో రూ.8,164 కోట్ల ఆదాయంపై రూ.381.56 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతర్జాతీయంగా ముడిసరకు ధరలు పెరగడం ఎరువుల వ్యాపారంపై ప్రభావం చూపినట్లు కంపెనీ తెలిపింది. అయినా ఫాస్పేటిక్ ఎరువుల విభాగంలో మార్కెట్ వాటా పెరిగినట్లు వెల్లడించింది. కాకినాడలో 7.5 లక్షల టన్నుల అదనపు సామర్థ్య పనులు ఈ ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తవుతాయని పేర్కొంది.

Comments

G
Loading comments...