Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్కజొన్న లారీ బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 02, 2026 3:27 PM కరీంనగర్General
మొక్కజొన్న లారీ బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు - Udayam
కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారిపై కురిక్యాల వద్ద మొక్కజొన్న లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై వంశీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్షతగాత్రుడిని చికిత్స కోసం కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...