Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చోరికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు

Follow Udayam on Google
B RAJESH Sep 03, 2026 12:10 PM విజయనగరంGeneral
చోరికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు - Udayam
రైల్వే ప్లాట్ఫారాలపై, కదులుతున్న రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం గ్రామీణ పరిధిలోని పాతదుప్పాడ గ్రామానికి చెందిన కుమార్ అనే వ్యక్తిని జీఆర్ఫీ, ఆర్పీఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అతని వద్ద నుంచి రూ. 20 వేల విలువైన మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని విశాఖ కోర్టులో హాజరు పరిచారు.

Comments

G
Loading comments...