వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ MVP క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోలో ప్రయాణిస్తున్న పి. గౌతమి అనే మహిళ బ్యాగ్ నుండి బంగారు ఆభరణాలు దొంగిలించిన కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు
. సీఐ వి. చక్రధర రావు నేతృత్వంలో కేసు దర్యాప్తు చేపట్టిన ఎస్ ఐ . రాజు మరియు వారి సిబ్బంది సిసిటివి ఫూటేజ్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి చోరీకి గురైన బంగారు ఆభరణాలను రికవరీ చేసి, అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

