Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చోరీ కేసులో నిందితుడు అరెస్ట్

Follow Udayam on Google
K.Venkatesh Aug 22, 2026 9:17 AM ఖమ్మంGeneral
చోరీ కేసులో నిందితుడు అరెస్ట్ - Udayam
ఖమ్మం మూడో టౌన్ పరిధిలో జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. జహీరపుర, గుట్టలబజార్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇంట్లో అదే ప్రాంతానికి చెందిన తుడుం గోపి చోరీకి పాల్పడినట్లు సీఐ మోహన్ బాబు తెలిపారు. గాంధీచౌక్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 6.25 గ్రాముల బంగారం, 81 గ్రాముల వెండి, రూ.7 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...