Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చోరీ కేసులను ఛేదించిన పోలీస్ బృందం

Follow Udayam on Google
K Anuradha Aug 26, 2026 12:19 PM శ్రీకాకుళంGeneral
చోరీ కేసులను ఛేదించిన పోలీస్ బృందం - Udayam
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రూరల్ పోలీసులు వరుస బంగారు ఆభరణాల చోరీ కేసులను ఛేదించి సోంపేట (M) ఇసుకలపాలెంకు చెందిన వాసుపల్లి తాతారావును అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 16¼ తులాల బంగారం, రూ.39 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇచ్చాపురం రూరల్, కవిటి, బారువ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 7 చోరీ కేసులు ఛేదించగా, కేసును విజయవంతంగా దర్యాప్తు చేసిన పోలీసు బృందాన్ని ఎస్పీ మహేశ్వర రెడ్డి అభినందించారు.

Comments

G
Loading comments...