Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చోరీ కేసు నిందితుడికి ఏడాది జైలు

Follow Udayam on Google
K Anuradha Aug 27, 2026 10:01 PM శ్రీకాకుళంGeneral
చోరీ కేసు నిందితుడికి ఏడాది జైలు - Udayam
మందస(M) హరిపురం గ్రామంలో జరిగిన ఇంటి చోరీ కేసులో నిందితుడికి గురువారం సోంపేట కోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది. 2026 మార్చి 13న పోట్టి శాంతి ఇంట్లో రూ.1.40 లక్షల విలువైన రెండు తులాల బంగారు ఆభరణాలు చోరీ కేసు నమోదు చేసిన మందస పోలీసులు ఎస్‌ఐ కె.కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి ఎనిమిది రోజుల్లో నిందితుడు ఉమాకాంత్ బిశ్వాల్ ను అరెస్ట్ చేశారు. నేరం ఋజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది.

Comments

G
Loading comments...