Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చోండిలో బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ

Follow Udayam on Google
Naresh Aug 18, 2026 7:52 PM నిర్మల్General
చోండిలో బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ - Udayam
కుబీర్ మండలం చోండిలో మంగళవారం ఉపాధ్యాయులు, విద్యార్థులు బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ, ప్రతి చిన్నారి భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని స్పష్టం చేశారు. అనంతరం సర్పంచ్ క్రాంతి మాట్లాడుతూ, తల్లిదండ్రులంతా విద్యాహక్కును గౌరవించి పిల్లలను పనులకు పంపకుండా బడుల్లో చేర్పించాలని కోరారు.

Comments

G
Loading comments...