వార్తలకు తిరిగి వెళ్లండి

రేఖా నాయక్‌తండా గ్రామ పంచాయతీలోని చోక్లా నాయక్‌తండా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. నర్సింహులు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. విద్యార్థుల అభ్యున్నతికి, విద్యా ప్రమాణాల పెంపునకు ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
నర్సింహులు ఎంపికపై యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

