వార్తలకు తిరిగి వెళ్లండి

చోడవరం MPDO కార్యాలయంలో ఎంపీటీసీల పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కేఎస్ఎన్‌ఎస్ రాజు పాల్గొని ఎంపీటీసీల సేవలను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో ఎంపీటీసీల కృషి కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

