Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 10 నుంచి కాంట్రాక్టర్ల నిరవధిక సమ్మె

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 07, 2026 11:47 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఈనెల 10 నుంచి కాంట్రాక్టర్ల నిరవధిక సమ్మె - Udayam
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్లు పెండింగ్‌లో ఉన్న రూ.350 కోట్ల బిల్లుల చెల్లింపును కోరుతూ ఈ నెల 10 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంత్రి నారాయణ, మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...