Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల గేటుకు తాళం వేసి కాంట్రాక్టర్ నిరసన

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jun 29, 2026 12:18 PM ఖమ్మంGeneral
పాఠశాల గేటుకు తాళం వేసి కాంట్రాక్టర్ నిరసన - Udayam
ఖమ్మంలోని ఎంపీపీ పాఠశాల వద్ద కాంట్రాక్టర్ అయోధ్య ఆందోళన చేపట్టారు. ఐదేళ్ల క్రితం చేసిన పనులకు రూ. 10 లక్షల బిల్లులు చెల్లించలేదని, పాఠశాల గేటుకు తాళం వేసి, పెట్రోల్ సీసాతో నిరసన తెలిపారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న ఎంఈఓ శైలజలక్ష్మి అక్కడికి చేరుకుని కాంట్రాక్టర్‌తో చర్చలు జరిపారు.

Comments

G
Loading comments...