వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలు, దెబ్బతిన్న రహదారుల మధ్య కూడా ఆదిలాబాద్ జిల్లాలో 108 అంబులెన్స్ సేవలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. అత్యవసర కేసులకు సిబ్బంది వేగంగా స్పందిస్తూ బాధితులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా వెంటనే 108కు కాల్ చేయాలని ప్రోగ్రామ్ మేనేజర్ సమ్రాట్, జిల్లా మేనేజర్ సురం శేఖర్ విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

