Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రీ ప్రైమరీని అంగన్వాడీల్లోనే కొనసాగించాలి

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 10, 2026 4:13 PM పెద్దపల్లి General
ప్రీ ప్రైమరీని అంగన్వాడీల్లోనే కొనసాగించాలి - Udayam
ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జ్యోతి కోరారు. ప్రభుత్వ విప్ విజయరమణారావును కలిసి వినతిపత్రం అందజేశారు. పాఠశాలలకు అనుసంధానిస్తే 3-6 ఏళ్ల పిల్లలకు ఐసీడీఎస్ సేవలు దూరమవుతాయన్నారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...