వార్తలకు తిరిగి వెళ్లండి

తనపై అనవసరంగా ట్రోల్స్ చేస్తున్నారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మండిపడ్డారు. వెల్దండలో అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, నిరంతరం పని చేస్తున్నందుకే కొందరు ఏడుస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనుకున్నా, ఈ పరిణామాల నేపథ్యంలో పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు.
అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని, బదిలీలు చేయిస్తానని ఆయన హెచ్చరించారు.
Comments
Loading comments...

