Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టార్‌డమ్ వద్దు కంటెంట్‌ ముద్దు

Follow Udayam on Google
Sai Aug 31, 2026 11:59 AM జాతీయంవినోదం
స్టార్‌డమ్ వద్దు కంటెంట్‌ ముద్దు - Udayam
మలయాళ బాక్సాఫీస్‌లో చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు కంటెంట్‌తో భారీ విజయాలు సాధిస్తున్నాయి. ‘ప్రేమలు’, ‘మంజుమ్మెల్ బాయ్స్’ తర్వాత ‘బెత్లహెమ్ ఫ్యామిలీ యూనిట్’ కూడా పాజిటివ్ టాక్‌తో ఓనం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మరోవైపు స్టార్ హీరోల సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో మలయాళ ప్రేక్షకులు స్టార్‌డమ్ కంటే కథ, నటన, కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది.

Comments

G
Loading comments...