Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవన నిర్మాణ కార్మికుల సమావేశం

Follow Udayam on Google
Harika Sep 01, 2026 3:27 PM ఆదిలాబాద్General
భవన నిర్మాణ కార్మికుల సమావేశం - Udayam
గుడిహత్నూర్‌ మండల భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో నెలవారీ సర్వసభ్య సమావేశం మోహితే మారుతి అధ్యక్షతన నిర్వహించారు. కరీంనగర్‌లో ఈ నెల 6, 7, 8 తేదీల్లో జరగనున్న రాష్ట్ర మహాసభలపై చర్చించారు. మూడు రోజుల మహాసభలను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాకీర్‌ఖాన్‌, ప్రమోద్‌, మహేందర్‌, మోహితే కృష్ణ, రమేష్‌, కనకయ్య, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...