Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో ఫామ్ పాండ్స్‌ నిర్మాణం

Follow Udayam on Google
రవళి దేవి Aug 13, 2026 12:39 PM కామరెడ్డితెలంగాణ
కామారెడ్డిలో ఫామ్ పాండ్స్‌ నిర్మాణం - Udayam
కామారెడ్డి జిల్లాలో భూగర్భ జలాల పెంపు కోసం 1,064 ఫామ్ పాండ్స్‌ నిర్మాణాలను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జడ్పీ సీఈవో చందర్ నాయక్ తెలిపారు. ఇప్పటివరకు 369 మంది లబ్ధిదారులను గుర్తించగా 23 నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగతా పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...