Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారిని లాలించిన కానిస్టేబుల్

Follow Udayam on Google
మానస శర్మ Aug 02, 2026 9:52 PM జాతీయంGeneral
చిన్నారిని లాలించిన కానిస్టేబుల్ - Udayam
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షకు వచ్చిన మహిళ అభ్యర్థి ఎనిమిది నెలల చిన్నారిని విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఒడిలోకి తీసుకుని చూసుకున్నారు. దీంతో ఆమె ప్రశాంతంగా పరీక్ష రాయగలిగారు. పరీక్ష ముగిసిన తర్వాత చిన్నారిని సంరక్షించిన కానిస్టేబుల్‌కు అభ్యర్థి కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో మానవత్వం చాటిన పోలీసు సిబ్బందిని పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...