Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలుజారి కానిస్టేబుల్‌ మృతి

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 25, 2026 9:43 AM చిత్తూరుGeneral
కాలుజారి కానిస్టేబుల్‌ మృతి - Udayam
ఇంట్లో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో తలకు తీవ్ర గాయమైన రాళ్లబూదుగూరు పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ ప్రవీణ్‌కుమార్‌ మృతి చెందారు. గుడుపల్లె మండలం బిసానత్తం గ్రామానికి చెందిన ఆయనను 108 సిబ్బంది పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Comments

G
Loading comments...