Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణలక్ష్మిపై కాంగ్రెస్‌ కుట్ర: కేటీఆర్‌

Follow Udayam on Google
జయ Aug 17, 2026 2:15 PM హైదరాబాద్General
కల్యాణలక్ష్మిపై కాంగ్రెస్‌ కుట్ర: కేటీఆర్‌  - Udayam
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. హైకోర్టు విచారణను సాకుగా చూపిస్తూ ప్రభుత్వం సరైన కౌంటర్‌ దాఖలు చేయడం లేదని కేటీఆర్‌ విమర్శించారు. కేసీఆర్‌ హయాంలో ప్రారంభమైన ఈ పథకాల ద్వారా దాదాపు 13 లక్షల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల సాయం అందించామని కేటీఆర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...