Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటలతో చదువులను అనుసంధానించాలి: అయ్యన్నపాత్రుడు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 7:07 AM తిరుపతిGeneral
ఆటలతో చదువులను అనుసంధానించాలి: అయ్యన్నపాత్రుడు - Udayam
క్రీడలతో చదువును అనుసంధానం చేసినప్పుడే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. తిరుపతిలో జరిగిన అమరావతి ఛాంపియన్‌షిప్‌ ముగింపు వేడుకల్లో 378 మంది విజేతలకు రూ.92 లక్షలు, అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన 264 మందికి రూ.8.80 కోట్ల ప్రోత్సాహకాలు అందించారు.

Comments

G
Loading comments...