Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్ఆర్‌ వర్ధంతికి కాంగ్రెస్‌ నివాళి

Follow Udayam on Google
Harika Sep 02, 2026 11:23 AM వనపర్తిGeneral
వైఎస్ఆర్‌ వర్ధంతికి కాంగ్రెస్‌ నివాళి - Udayam
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా పెబ్బేరులో కాంగ్రెస్‌ నాయకులు బుధవారం నివాళులర్పించారు. సుభాష్‌ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, వైఎస్ఆర్‌ హయాంలోని సంక్షేమ పాలనను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌ నాయకులు వైఎస్ఆర్‌ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...