Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెక్యులర్‌ వర్గాలకు కాంగ్రెస్‌ అండ

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 13, 2026 9:45 PM హైదరాబాద్General
సెక్యులర్‌ వర్గాలకు కాంగ్రెస్‌ అండ - Udayam
కాంగ్రెస్‌ ఉన్నంతకాలం దేశంలో సెక్యులర్‌ వర్గాలకు మనుగడ ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హిందూ, ముస్లింలను రెండు కళ్లలా చూస్తున్నామని, రాష్ట్రంలో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్‌ పార్టీయేనని తెలిపారు. తమ ప్రభుత్వం టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి విద్యావంతులను నియమించిందన్నారు. కోర్టుల్లో పోరాడి గ్రూప్‌-1, 2, 3, 4 పోస్టుల భర్తీని పూర్తి చేశామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...