Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ భారీ ధర్నా

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 1:14 PM నాగర్ కర్నూల్General
బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ భారీ ధర్నా - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా భారీ ధర్నా, ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి పాల్గొన్నారు. బీజేపీపై మల్లు రవి విమర్శలు చేశారు. రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...