వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలను అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ మేరకు సోమవారం ఊట్కూరు ఎంపీడీవో పావనికి వినతిపత్రం అందజేశారు. మహిళలకు రూ.2,500, రైతు భరోసా, రైతు కూలీలకు రూ.12 వేలు, ఇందిరమ్మ ఇళ్లు, నిరుద్యోగ భృతి, పెంచిన పింఛన్లు, విద్యా భరోసా అందించాలని కోరారు.
Comments
Loading comments...

