Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్రో ఆస్తులపై కాంగ్రెస్ రాజకీయం

శివ కుమార్ Jun 24, 2026 5:53 AM అల్ ఇండియా 14 viewsabout 18 hours ago
మెట్రో ఆస్తులపై కాంగ్రెస్ రాజకీయం - Udayam Digital
హైదరాబాద్ మెట్రోకు చెందిన ₹30,000 కోట్ల ఆస్తులతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా రవాణాను మెరుగుపరచడం పక్కనబెట్టి, కొత్త వ్యూహాలతో కాలయాపన చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. మునుపటి కన్సల్టెంట్లపై ₹176 కోట్లు ఖర్చు చేసి, ఇప్పుడు మళ్లీ కొత్త వాల్యుయేషన్, ₹13,500 కోట్ల అప్పుల ప్లాన్ అనడం ప్రజల ఆస్తులతో ప్రయోగాలు చేయడమే.

Comments

G
Loading comments...