Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాంచీలో కాంగ్రెస్, పోలీసుల మధ్య ఘర్షణ

కౌశిక్ శర్మ Jul 23, 2026 2:38 PM అల్ ఇండియా about 1 hour ago
ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల నిరసనలకు మద్దతుగా జార్ఖండ్‌లోని రాంచీలో భాజపా కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ ఆందోళన క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర నెట్టివేతలు, ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

Comments

G
Loading comments...