Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం 46వ డివిజన్‌లో సమస్యలపై కాంగ్రెస్‌ వినతి

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 14, 2026 3:12 PM ఖమ్మంGeneral
ఖమ్మం 46వ డివిజన్‌లో సమస్యలపై కాంగ్రెస్‌ వినతి - Udayam
ఖమ్మం 46వ డివిజన్‌లో సమస్యల పరిష్కారానికి డివిజన్ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ బాణాల లక్ష్మణ్‌ గురువారం కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్యకు వినతిపత్రం అందించారు. సారథినగర్‌లో రైల్వే అండర్‌ బ్రిడ్జి మార్గాన్ని సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లపై స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వీటితో ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...