Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుర్కపల్లిలో కాంగ్రెస్ భారీ ర్యాలీ

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 11:39 AM యాదాద్రి భువనగిరిGeneral
తుర్కపల్లిలో కాంగ్రెస్ భారీ ర్యాలీ - Udayam
తుర్కపల్లి మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్గొని, అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో 8 మండలాల మండల పార్టీ అధ్యక్షులు, పీఏసీఎస్ చైర్మన్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...