Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ నాయకులు

Follow Udayam on Google
పవని రెడ్డి Jun 25, 2026 2:08 PM నాగర్ కర్నూల్General
బీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ నాయకులు - Udayam
నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దముద్దునూరుకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గురువారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తాము బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వారు తెలిపారు. పార్టీలో చేరిన వారికి సరైన గుర్తింపు ఉంటుందని జనార్దన్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...