వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, విద్యార్థులపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ రాజ్ భవన్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్టయిన నేతలందరినీ నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Comments
Loading comments...

