వార్తలకు తిరిగి వెళ్లండి
శేరిలింగంపల్లి కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీహరి గౌడ్ తన బాబాయికి ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి భూమి కబ్జా చేశారని బాధితులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
న్యాయం కోరుతూ నిరసనకు దిగిన బాబాయి భార్య, కుమారుడిపై శ్రీహరి గౌడ్, ఆయన సోదరుడు దాడి చేశారని బాధితులు తెలిపారు. తమను బెదిరిస్తున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Loading comments...
