Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీలను విస్మరించిన కాంగ్రెస్

Follow Udayam on Google
రవళి దేవి Jul 02, 2026 6:01 PM నల్గొండGeneral
 హామీలను విస్మరించిన కాంగ్రెస్ - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఎమ్మెల్సీ కోటిరెడ్డి విమర్శించారు. కేసీఆర్ హయాంలోనే వ్యవసాయ రంగం బలోపేతమైందని, ప్రస్తుతం రైతులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దిన బీఆర్‌ఎస్‌కు ప్రజలు మళ్లీ పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...