Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌కు విద్యార్థుల గురించి మాట్లాడే అర్హత లేదు: కిషన్‌రెడ్డి

Follow Udayam on Google
హరిక శర్మ Jul 28, 2026 2:51 PM హైదరాబాద్General
కాంగ్రెస్‌కు విద్యార్థుల గురించి మాట్లాడే అర్హత లేదు: కిషన్‌రెడ్డి - Udayam
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను కాల్చి చంపిన చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి వారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జిపై రాహుల్, రేవంత్ మాట్లాడుతున్నారని, గతంలో జరిగిన అణచివేతపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణికి పీకేవోసీ గని దక్కేలా సీఎం చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...