వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. మన్నెగూడలో జరిగిన కార్యక్రమంలో ఆయన మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
మహిళా సంఘాలను బలోపేతం చేసి, స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

