Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతను చూసి కేంద్రం భయపడుతోంది: ప్రియాంక గాంధీ

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 28, 2026 6:01 PM జాతీయంGeneral
యువతను చూసి కేంద్రం భయపడుతోంది: ప్రియాంక గాంధీ - Udayam
నీట్‌ పేపర్ లీక్‌తో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని, మృతిచెందిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని కేంద్రాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ ప్రయోగించడంపై మండిపడ్డారు. విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ కబ్జా చేసిందని ఆరోపించారు.

Comments

G
Loading comments...