Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్చల నుంచి కాంగ్రెస్ పలాయనం

మనీష్ రెడ్డి Jul 02, 2026 12:25 PM హైదరాబాద్ 4 viewsabout 2 hours ago
చర్చల నుంచి కాంగ్రెస్ పలాయనం - Udayam Digital
బీఆర్‌ఎస్ అప్పులపై చర్చకు పిలిచి, తాము సిద్ధమైనప్పుడు మంత్రులు పోలీసులతో అడ్డుకుని పారిపోయారని హరీష్‌రావు విమర్శించారు. అవినీతి బండారం బయటపడుతుందనే భయంతోనే ప్రభుత్వం చర్చలకు వెనకాడుతోందని ఆయన ఆరోపించారు. ఏ వేదికపైనైనా చర్చకు తాము సిద్ధమని, మంత్రులు సమాధానం చెప్పలేక తోకముడిచారని హరీష్ రావు దుయ్యబట్టారు.

Comments

G
Loading comments...