Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ సవాల్ కు బీఆర్ఎస్ స్పందన

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 12:16 PM సిద్దిపేటGeneral
కాంగ్రెస్‌ సవాల్ కు బీఆర్ఎస్ స్పందన - Udayam
సిద్దిపేట అభివృద్ధిపై చర్చకు రావాలని కాంగ్రెస్‌ నాయకులు చేసిన సవాల్‌కు బీఆర్‌ఎస్‌, యువజన, విద్యార్థి నాయకులు స్పందించారు. ఏ మంత్రి వచ్చినా చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. రంగనాయకసాగర్‌, శిల్పారామం, వెయ్యి పడకల ఆసుపత్రి వద్దకు వెళ్లి అభివృద్ధిపై చర్చిద్దామని అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు సాయి ప్రేమ్‌, రెడ్డి యాదగిరి, ఇరుగంటి రమేష్‌, అప్పల శేఖర్‌పై విమర్శలు చేశారు.

Comments

G
Loading comments...