వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల అరెస్ట్‌ను నిరసిస్తూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో లోక్ భవన్ ముట్టడికి యత్నించగా, పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.
మరోవైపు కాంగ్రెస్ నిరసనకు పోటీగా బీజేపీ శ్రేణులు గాంధీ భవన్ ముట్టడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Comments
Loading comments...

