Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఏసీఎస్‌ పాలకవర్గాలపై అయోమయం

Follow Udayam on Google
శివ కుమార్ Aug 08, 2026 12:55 PM వరంగల్General
పీఏసీఎస్‌ పాలకవర్గాలపై అయోమయం - Udayam
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పీఏసీఎస్‌ పాలకవర్గాలపై వరుస పరిణామాలతో అయోమయం నెలకొంది. ప్రభుత్వం రద్దు చేయడం, హైకోర్టు నిలుపుదల, పాత కమిటీల కొనసాగింపుపై ఆదేశాలతో కొందరు చైర్మన్లు మాజీలు కాగా, తిరిగి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం చైర్మన్లుగా కొనసాగుతున్నా తదుపరి పరిణామాలపై స్పష్టత లేదు. సహకార సంఘాల్లో గందరగోళం నెలకొంది. ఈ అంశంపై ఈ నెల 17న మరోసారి విచారణ జరగనుంది.

Comments

G
Loading comments...