Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై మంత్రి సీతక్క సంతాపం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 31, 2026 12:39 PM ములుగు General
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై మంత్రి సీతక్క సంతాపం - Udayam
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై మంత్రి సీతక్క ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...