Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో జైలులాంటి పరిస్థితులు: సోనమ్ వాంగ్‌చుక్

Follow Udayam on Google
రచన దేవి Jul 25, 2026 11:30 AM జాతీయంGeneral
సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో జైలులాంటి పరిస్థితులు: సోనమ్ వాంగ్‌చుక్ - Udayam
తనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఒక ఖైదీలా చూశారని, తీవ్ర ఆంక్షలు విధించారని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోపించారు. ఎవరినీ కలవనివ్వకుండా ఫోన్, ల్యాప్‌టాప్‌లు కూడా అనుమతించలేదని, అది ఒక సైనిక నివాసంలా ఉందన్నారు. పరీక్షల అక్రమాలపై నిరసన తెలిపిన ఆయన, కేంద్రం నుంచి రాతపూర్వక హామీ లభించిన తర్వాత గురువారం అర్ధరాత్రి తన నిరాహార దీక్షను విరమించారు.

Comments

G
Loading comments...