వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, కౌలు రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాబురావు అన్నారు. బాపట్ల ప్రజాసంఘాల కార్యాలయంలో శనివారం ‘జైల్ భరో’ కరపత్రాలు ఆవిష్కరించారు.
ఆగస్టు 10న ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి చేపట్టనున్నట్లు తెలిపారు. కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను కట్టబెడుతున్న విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

