Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చమురు ధరలపై ఆందోళన

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 10:01 AM జాతీయంవాణిజ్యం
చమురు ధరలపై ఆందోళన - Udayam
పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు, ముడి చమురు ధరల పెరుగుదలతో మదుపర్లు అప్రమత్తంగా ఉన్నారు. సమీప కాలంలో నిఫ్టీలో విక్రయాల ఒత్తిడి ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎఫ్‌పీఐలు ఈ నెల తొలి వారంలో రూ.7,443 కోట్ల విక్రయాలు చేశారు. 2026లో ఇప్పటివరకు వారి ఉపసంహరణలు రూ.2.32 లక్షల కోట్లకు చేరాయి.

Comments

G
Loading comments...